మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
      

 

Sri Mahakala Shani Mrityunjaya Stotram – శ్రీ మహాకాల శని మృత్యుంజయ స్తోత్రం


నీలాద్రిశోభాంచితదివ్యమూర్తిః
ఖడ్గీ త్రిదండీ శరచాపహస్తః |
శంభుర్మహాకాలశనిః పురారి-
-ర్జయత్యశేషాసురనాశకారీ || 1 ||

మేరుపృష్ఠే సమాసీనం సామరస్యే స్థితం శివమ్ |
ప్రణమ్య శిరసా గౌరీ పృచ్ఛతి స్మ జగద్ధితమ్ || 2 ||

పార్వత్యువాచ |
భగవన్ దేవదేవేశ భక్తానుగ్రహకారక |
అల్పమృత్యువినాశాయ యత్త్వయా పూర్వసూచితమ్ || 3 ||

తదేవ త్వం మహాబాహో లోకానాం హితకారకమ్ |
తవ మూర్తిప్రభేదస్య మహాకాలస్య సాంప్రతమ్ || 4 ||

శనేర్మృత్యుంజయస్తోత్రం బ్రూహి మే నేత్రజన్మనః |
అకాలమృత్యుహరణమపమృత్యునివారణమ్ || 5 ||

శనిమంత్రప్రభేదా యే తైర్యుక్తం యత్ స్తవం శుభమ్ |
ప్రతినామ చతుర్థ్యంతం నమోంతం మనునా యుతమ్ || 6 ||

శ్రీశంకర ఉవాచ |
నిత్యే ప్రియతమే గౌరి సర్వలోకహితే రతే |
గుహ్యాద్గుహ్యతమం దివ్యం సర్వలోకోపకారకమ్ || 7 ||

శనిమృత్యుంజయస్తోత్రం ప్రవక్ష్యామి తవాధునా |
సర్వమంగళమాంగళ్యం సర్వశత్రువిమర్దనమ్ || 8 ||

సర్వరోగప్రశమనం సర్వాపద్వినివారణమ్ |
శరీరారోగ్యకరణమాయుర్వృద్ధికరం నృణామ్ || 9 ||

యది భక్తాసి మే గౌరి గోపనీయం ప్రయత్నతః |
గోపితం సర్వతంత్రేషు తచ్ఛృణుష్వ మహేశ్వరి || 10 ||

అస్య శ్రీమహాకాలశనిమృత్యుంజయ స్తోత్రమంత్రస్య పిప్పలాద ఋషిరనుష్టుప్ ఛందో మహాకాలశనిర్దేవతా శం బీజమాయసీ శక్తిః కాలపురుషాయేతి కీలకం మమాకాలాపమృత్యునివారణార్థే పాఠే వినియోగః ||

ఋషిన్యాసం కరన్యాసం దేహన్యాసం సమాచరేత్ |
మహోగ్రం మూర్ధ్ని విన్యస్య ముఖే వైవస్వతం న్యసేత్ || 11 ||

గలే తు విన్యసేన్మందం బాహ్వోర్మహాగ్రహం న్యసేత్ |
హృది న్యసేన్మహాకాలం గుహ్యే కృశతనుం న్యసేత్ || 12 ||

జాన్వోస్తూడుచరం న్యస్య పాదయోస్తు శనైశ్చరమ్ |
ఏవం న్యాసవిధిం కృత్వా పశ్చాత్ కాలాత్మనః శనేః || 13 ||

న్యాసం ధ్యానం ప్రవక్ష్యామి తనౌ ధ్యాత్వా పఠేన్నరః |
కల్పాదియుగభేదాంశ్చ కరాంగన్యాసరూపిణః || 14 ||

కాలాత్మనో న్యసేద్గాత్రే మృత్యుంజయ నమోఽస్తు తే |
మన్వంతరాణి సర్వాణి మహాకాలస్వరూపిణః || 15 ||

భావయేత్ప్రతి ప్రత్యంగే మహాకాలాయ తే నమః |
భావయేత్ ప్రభవాద్యబ్దాన్ శీర్షే కాలజితే నమః || 16 ||

నమస్తే నిత్యసేవ్యాయ విన్యసేదయనే భ్రువోః |
సౌరయే చ నమస్తేస్తు గండయోర్విన్యసేదృతూన్ || 17 ||

శ్రావణం భావయేదక్ష్ణోర్నమః కృష్ణనిభాయ చ |
మహోగ్రాథ నమో భాద్రం తథా శ్రవణయోర్న్యసేత్ || 18 ||

నమో వై దుర్నిరీక్ష్యాయ చాశ్వినం విన్యసేన్ముఖే |
నమో నీలమయూఖాయ గ్రీవాయాం కార్తికం న్యసేత్ || 19 ||

మార్గశీర్షం న్యసేద్బాహ్వోర్మహారౌద్రాయ తే నమః |
ఊర్ధ్వలోకనివాసాయ పౌషం తు హృదయే న్యసేత్ || 20 ||

నమః కాలప్రబోధాయ మాఘం వై చోదరే న్యసేత్ |
మందగాయ నమో మేఢ్రే న్యసేద్వై ఫాల్గునం తథా || 21 ||

ఊర్వోర్న్యసేచ్చైత్రమాసం నమః శివోద్భవాయ చ |
వైశాఖం విన్యసేజ్జాన్వోర్నమః సంవర్తకాయ చ || 22 ||

జంఘయోర్భావయేజ్జ్యేష్ఠం భైరవాయ నమస్తథా |
ఆషాఢం పాదయోశ్చైవ శనయే చ నమస్తథా || 23 ||

కృష్ణపక్షం చ క్రూరాయ నమ ఆపాదమస్తకే |
న్యసేదాశీర్షపాదాంతే శుక్లపక్షం గ్రహాయ చ || 24 ||

న్యసేన్మూలం పాదయోశ్చ గ్రహాయ శనయే నమః |
నమః సర్వజితే చైవ తోయం సర్వాంగుళౌ న్యసేత్ || 25 ||

న్యసేద్గుల్ఫద్వయే విశ్వం నమః శుష్కతరాయ చ |
విష్ణుభం భావయేజ్జంఘోభయే శిష్టతమాయ తే || 26 ||

జానుద్వయే ధనిష్ఠాం చ న్యసేత్ కృష్ణరుచే నమః |
ఊరుద్వయే వారుణర్క్షం న్యసేత్కాలభృతే నమః || 27 ||

పూర్వభాద్రం న్యసేన్మేఢ్రే జటాజూటధరాయ చ |
పృష్ఠ ఉత్తరభాద్రం చ కరాళాయ నమస్తథా || 28 ||

రేవతీం చ న్యసేన్నాభౌ నమో మందచరాయ చ |
గర్భదేశే న్యసేద్దస్రం నమః శ్యామతరాయ చ || 29 ||

నమో భోగిస్రజే నిత్యం యమం స్తనయుగే న్యసేత్ |
న్యసేత్కృత్తికాం హృదయే నమస్తైలప్రియాయ చ || 30 ||

రోహిణీం భావయేద్ధస్తే నమస్తే ఖడ్గధారిణే |
మృగం న్యసేద్వామహస్తే త్రిదండోల్లసితాయ చ || 31 ||

దక్షోర్ధ్వే భావయేద్రౌద్రం నమో వై బాణధారిణే |
పునర్వసుమూర్ధ్వవామే నమో వై చాపధారిణే || 32 ||

తిష్యం న్యసేద్దక్షబాహౌ నమస్తే హరమన్యవే |
సార్పం న్యసేద్వామబాహౌ చోగ్రచాపాయ తే నమః || 33 ||

మఘాం విభావయేత్కంఠే నమస్తే భస్మధారిణే |
ముఖే న్యసేద్భగర్క్షం చ నమః క్రూరగ్రహాయ చ || 34 ||

భావయేద్దక్షనాసాయామర్యమాణశ్చ యోగినే |
భావయేద్వామనాసాయాం హస్తర్క్షం ధారిణే నమః || 35 ||

త్వాష్ట్రం న్యసేద్దక్షకర్ణే కృసరాన్నప్రియాయ తే |
స్వాతీం న్యసేద్వామకర్ణే నమో బ్రహ్మమయాయ తే || 36 ||

విశాఖాం చ దక్షనేత్రే నమస్తే జ్ఞానదృష్టయే |
మైత్రం న్యసేద్వామనేత్రే నమోఽంధలోచనాయ తే || 37 ||

శాక్రం న్యసేచ్చ శిరసి నమః సంవర్తకాయ చ |
విష్కంభం భావయేచ్ఛీర్షసంధౌ కాలాయ తే నమః || 38 ||

ప్రీతియోగం భ్రువోః సంధౌ మహామంద నమోఽస్తు తే |
నేత్రయోః సంధావాయుష్మద్యోగం భీష్మాయ తే నమః || 39 ||

సౌభాగ్యం భావయేన్నాసాసంధౌ ఫలాశనాయ చ |
శోభనం భావయేత్కర్ణే సంధౌ పుణ్యాత్మనే నమః || 40 ||

నమః కృష్ణాయాతిగండం హనుసంధౌ విభావయేత్ |
నమో నిర్మాంసదేహాయ సుకర్మాణం శిరోధరే || 41 ||

ధృతిం న్యసేద్దక్షబాహౌ పృష్ఠే ఛాయాసుతాయ చ |
తన్మూలసంధౌ శూలం చ న్యసేదుగ్రాయ తే నమః || 42 ||

తత్కూర్పరే న్యసేద్గండే నిత్యానందాయ తే నమః |
వృద్ధిం తన్మణిబంధే చ కాలజ్ఞాయ నమో న్యసేత్ || 43 ||

ధ్రువం తదంగుళీమూలసంధౌ కృష్ణాయ తే నమః |
వ్యాఘాతం భావయేద్వామబాహుపృష్ఠే కృశాయ చ || 44 ||

హర్షణం తన్మూలసంధౌ భుతసంతాపినే నమః |
తత్కూర్పరే న్యసేద్వజ్రం సానందాయ నమోఽస్తు తే || 45 ||

సిద్ధిం తన్మణిబంధే చ న్యసేత్ కాలాగ్నయే నమః |
వ్యతీపాతం కరాగ్రేషు న్యసేత్కాలకృతే నమః || 46 ||

వరీయాంసం దక్షపార్శ్వసంధౌ కాలాత్మనే నమః |
పరిఘం భావయేద్వామపార్శ్వసంధౌ నమోఽస్తు తే || 47 ||

న్యసేద్దక్షోరుసంధౌ చ శివం వై కాలసాక్షిణే |
తజ్జానౌ భావయేత్ సిద్ధిం మహాదేహాయ తే నమః || 48 ||

సాధ్యం న్యసేచ్చ తద్గుల్ఫసంధౌ ఘోరాయ తే నమః |
న్యసేత్తదంగుళీసంధౌ శుభం రౌద్రాయ తే నమః || 49 ||

న్యసేద్వామోరుసంధౌ చ శుక్లం కాలవిదే నమః |
బ్రహ్మయోగం చ తజ్జానౌ న్యసేత్సద్యోగినే నమః || 50 ||

ఐంద్రం తద్గుల్ఫసంధౌ చ యోగాధీశాయ తే నమః |
న్యసేత్తదంగుళీసంధౌ నమో భవ్యాయ వైధృతిమ్ || 51 ||

చర్మణి బవకరణం భావయేద్యజ్వనే నమః |
బాలవం భావయేద్రక్తే సంహారక నమోఽస్తు తే || 52 ||

కౌలవం భావయేదస్థ్ని నమస్తే సర్వభక్షిణే |
తైతిలం భావయేన్మాంసే ఆమమాంసప్రియాయ తే || 53 ||

గరం న్యసేద్వపాయాం చ సర్వగ్రాసాయ తే నమః |
న్యసేద్వణిజం మజ్జాయాం సర్వాంతక నమోఽస్తు తే || 54 ||

వీర్యే విభావయేద్విష్టిం నమో మన్యూగ్రతేజసే |
రుద్రమిత్రపితృవసువారీణ్యేతాంశ్చ పంచ చ || 55 ||

ముహూర్తాంశ్చ దక్షపాదనఖేషు భావయేన్నమః |
ఖగేశాయ చ ఖస్థాయ ఖేచరాయ స్వరుపిణే || 56 ||

పురుహూతశతమఖే విశ్వవేధోవిధూంస్తథా |
ముహూర్తాంశ్చ వామపాదనఖేషు భావయేన్నమః || 57 ||

సత్యవ్రతాయ సత్యాయ నిత్యసత్యాయ తే నమః |
సిద్ధేశ్వర నమస్తుభ్యం యోగేశ్వర నమోఽస్తు తే || 58 ||

వహ్నినక్తంచరాంశ్చైవ వరుణార్యమయోనికాన్ |
ముహూర్తాంశ్చ దక్షహస్తనఖేషు భావయేన్నమః || 59 ||

లగ్నోదయాయ దీర్ఘాయ మార్గిణే దక్షదృష్టయే |
వక్రాయ చాతిక్రూరాయ నమస్తే వామదృష్టయే || 60 ||

వామహస్తనఖేష్వంత్యవర్ణేశాయ నమోఽస్తు తే |
గిరిశాహిర్బుధ్న్యపూషాజపాద్దస్రాంశ్చ భావయేత్ || 61 ||

రాశిభోక్త్రే రాశిగాయ రాశిభ్రమణకారిణే |
రాశినాథాయ రాశీనాం ఫలదాత్రే నమోఽస్తు తే || 62 ||

యమాగ్నిచంద్రాదితికవిధాతౄంశ్చ విభావయేత్ |
ఊర్ధ్వహస్తదక్షనఖేష్వంత్యకాలాయ తే నమః || 63 ||

తులోచ్చస్థాయ సౌమ్యాయ నక్రకుంభగృహాయ చ |
సమీరత్వష్టృజీవాంశ్చ విష్ణుతిగ్మద్యుతీన్న్యసేత్ || 64 ||

ఊర్ధ్వవామహస్తనఖేష్వన్యగ్రహనివారిణే |
తుష్టాయ చ వరిష్ఠాయ నమో రాహుసఖాయ చ || 65 ||

రవివారం లలాటే చ న్యసేద్భీమదృశే నమః |
సోమవారం న్యసేదాస్యే నమోఽమృతప్రియాయ చ || 66 ||

భౌమవారం న్యసేత్ స్వాంతే నమో బ్రహ్మస్వరూపిణే |
మేఢ్రే న్యసేత్ సౌమ్యవారం నమో జీవస్వరూపిణే || 67 ||

వృషణే గురువారం చ నమో మంత్రస్వరూపిణే |
భృగువారం మలద్వారే నమః ప్రళయకారిణే || 68 ||

పాదయోః శనివారం చ నిర్మాంసాయ నమోఽస్తు తే |
ఘటికాం న్యసేత్కేశేషు నమస్తే సూక్ష్మరూపిణే || 69 ||

కాలరూపిన్నమస్తేఽస్తు సర్వపాపప్రణాశక ||
త్రిపురస్య వధార్థాయ శంభుజాతాయ తే నమః || 70 ||

నమః కాలశరీరాయ కాలనున్నాయ తే నమః |
కాలహేతో నమస్తుభ్యం కాలనందాయ వై నమః || 71 ||

అఖండదండమానాయ త్వనాద్యంతాయ వై నమః |
కాలదేవాయ కాలాయ కాలకాలాయ తే నమః || 72 ||

నిమేషాదిమహాకల్పకాలరుపం చ భైరవమ్ |
మృత్యుంజయం మహాకాలం నమస్యామి శనైశ్చరమ్ || 73 ||

దాతారం సర్వభవ్యానాం భక్తానామభయంకరమ్ |
మృత్యుంజయం మహాకాలం నమస్యామి శనైశ్చరమ్ || 74 ||

కర్తారం సర్వదుఃఖానాం దుష్టానాం భయవర్ధనమ్ |
మృత్యుంజయం మహాకాలం నమస్యామి శనైశ్చరమ్ || 75 ||

హర్తారం గ్రహజాతానాం ఫలానామఘకారిణామ్ |
మృత్యుంజయం మహాకాలం నమస్యామి శనైశ్చరమ్ || 76 ||

సర్వేషామేవ భూతానాం సుఖదం శాంతమవ్యయమ్ |
మృత్యుంజయం మహాకాలం నమస్యామి శనైశ్చరమ్ || 77 ||

కారణం సుఖదుఃఖానాం భావాభావస్వరూపిణమ్ |
మృత్యుంజయం మహాకాలం నమస్యామి శనైశ్చరమ్ || 78 ||

అకాలమృత్యుహరణమపమృత్యు నివారణమ్ |
మృత్యుంజయం మహాకాలం నమస్యామి శనైశ్చరమ్ || 79 ||

కాలరూపేణ సంసారం భక్షయంతం మహాగ్రహమ్ |
మృత్యుంజయం మహాకాలం నమస్యామి శనైశ్చరమ్ || 80 ||

దుర్నిరీక్ష్యం స్థూలరోమం భీషణం దీర్ఘలోచనమ్ |
మృత్యుంజయం మహాకాలం నమస్యామి శనైశ్చరమ్ || 81 ||

గ్రహాణాం గ్రహభూతం చ సర్వగ్రహనివారణమ్ |
మృత్యుంజయం మహాకాలం నమస్యామి శనైశ్చరమ్ || 82 ||

కాలస్య వశగాః సర్వే న కాలః కస్యచిద్వశః |
తస్మాత్త్వాం కాలపురుషం ప్రణతోఽస్మి శనైశ్చరమ్ || 83 ||

కాలదేవ జగత్సర్వం కాల ఏవ విలీయతే |
కాలరూపః స్వయం శంభుః కాలాత్మా గ్రహదేవతా || 84 ||

చండీశో రుద్రడాకిన్యాక్రాంతశ్చండీశ ఉచ్యతే |
విద్యుదాకలితో నద్యాం సమారూఢో రసాధిపః || 85 ||

చండీశః శుకసంయుక్తో జిహ్వయా లలితః పునః |
క్షతజస్తామసీ శోభీ స్థిరాత్మా విద్యుతా యుతః || 86 ||

నమోఽంతో మనురిత్యేష శనితుష్టికరః శివే |
ఆద్యంతేఽష్టోత్తరశతం మనుమేనం జపేన్నరః || 87 ||

యః పఠేచ్ఛృణుయాద్వాపి ధ్యాత్వా సంపూజ్య భక్తితః |
తస్య మృత్యోర్భయం నైవ శతవర్షావధి ప్రియే || 88 ||

జ్వరాః సర్వే వినశ్యంతి దద్రువిస్ఫోటకచ్ఛుకాః |
దివా సౌరిం స్మరేత్ రాత్రౌ మహాకాలం యజన్ పఠేత్ || 89 ||

జన్మర్క్షే చ యదా సౌరిర్జపేదేతత్ సహస్రకమ్ |
వేధగే వామవేధే వా జపేదర్ధసహస్రకమ్ || 90 ||

ద్వితీయే ద్వాదశే మందే తనౌ వా చాష్టమేఽపి వా |
తత్తద్రాశౌ భవేద్యావత్ పఠేత్తావద్దినావధి || 91 ||

చతుర్థే దశమే వాఽపి సప్తమే నవపంచమే |
గోచరే జన్మలగ్నేశే దశాస్వంతర్దశాసు చ || 92 ||

గురులాఘవజ్ఞానేన పఠేదావృత్తిసంఖ్యయా |
శతమేకం త్రయం వాథ శతయుగ్మం కదాచన || 93 ||

ఆపదస్తస్య నశ్యంతి పాపాని చ జయం భవేత్ |
మహాకాలాలయే పీఠే హ్యథవా జలసన్నిధౌ || 94 ||

పుణ్యక్షేత్రేఽశ్వత్థమూలే తైలకుంభాగ్రతో గృహే |
నియమేనైకభక్తేన బ్రహ్మచర్యేణ మౌనినా || 95 ||

శ్రోతవ్యం పఠితవ్యం చ సాధకానాం సుఖావహమ్ |
పరం స్వస్త్యయనం పుణ్యం స్తోత్రం మృత్యుంజయాభిధమ్ || 96 ||

కాలక్రమేణ కథితం న్యాసక్రమసమన్వితమ్ |
ప్రాతఃకాలే శుచిర్భూత్వా పూజాయాం చ నిశాముఖే || 97 ||

పఠతాం నైవ దుష్టేభ్యో వ్యాఘ్రసర్పాదితో భయమ్ |
నాగ్నితో న జలాద్వాయోర్దేశే దేశాంతరేఽథవా || 98 ||

నాఽకాలే మరణం తేషాం నాఽపమృత్యుభయం భవేత్ |
ఆయుర్వర్షశతం సాగ్రం భవంతి చిరజీవినః || 99 ||

నాఽతః పరతరం స్తోత్రం శనితుష్టికరం మహత్ |
శాంతికం శీఘ్రఫలదం స్తోత్రమేతన్మయోదితమ్ || 100 ||

తస్మాత్సర్వప్రయత్నేన యదీచ్ఛేదాత్మనో హితమ్ |
కథనీయం మహాదేవి నైవాభక్తస్య కస్యచిత్ || 101 ||

ఇతి మార్తండభైరవతంత్రే మహాకాల శని మృత్యుంజయ స్తోత్రమ్ ||


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.